హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Viral Video: విద్యార్థులను ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిపడ్డారు...

ట్రెండింగ్14:20 PM July 28, 2019

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో భారీ ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి విద్యార్థుల మీదకు దూసుకొచ్చింది. ఎదురుగా వస్తున్న విద్యార్థులను తప్పించింది. అయితే, ఆ తర్వాత వారి వెనుక ఉన్న విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading