హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : గొయ్యిలో పడిన బస్సు... ఆరుగురు మృతి

అంతర్జాతీయం10:31 AM January 15, 2020

చైనాలోని క్వింఘాయ్ ప్రావిన్స్‌లో జరిగిందీ ఆశ్చర్యకరమైన ఘటన. రోడ్డుపై బస్సు వెళ్తుండగా... ఒక్కసారిగా పే.....ద్ద గొయ్యి ఏర్పడింది. దాంతో బస్సు ముందు చక్రాలు ఆ గొయ్యిలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత బస్సు మెల్లమెల్లగా గొయ్యిలోకి వెళ్లిపోసాగింది. చాలా మంది ప్రయాణికులు ఆ గొయ్యిలో పడి... సమాధి అయిపోయారు. మిగతావారు... అరుపులు, కేకలు పెట్టారు. ఆ సమయంలో ఓ భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు చనిపోగా... మరో 16 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ జరిగిన ప్రమాదాన్ని కళ్లకు కట్టింది. అసలా గొయ్యి ఎందుకు ఏర్పడిందన్న డౌట్ మనకు రావడం సహజం. అదే ఎవరికీ తెలియట్లేదు. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading