హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: రిసెప్షన్‌లో రచ్చరచ్చ చేసిన పెళ్లికొడుకు...

ట్రెండింగ్13:58 PM December 19, 2019

ఇక్కడ పెళ్లికొడుకు తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారో.. లేక తాను అడిగింది ఇవ్వలేదో.. తెలియదుకానీ.. రిసెప్షన్‌లో రచ్చ చేశాడు. మొదటి నుంచి ఏదో పొగొట్టుకున్నట్లు మూడీగా ఉన్న ఆయన కేక్ కట్ చేయడం నుంచీ షాంపైన్ ఓపెన్ చేసేంతవరకు ప్రతిచోట కట్టలు తెంచుకుంటూ వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ వచ్చాడు. చివరకు షాంపైన్ సీసాను నేలకేసి కొట్టాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18