హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : నిర్భయ దోషుల లాయర్‌పై కంగన రనౌత్ ఫైర్..

జాతీయం11:27 AM January 23, 2020

నిర్భయ దోషులను నిర్భయ తల్లి మన్నించాలన్న లాయర్ ఇందిరా జైసింగ్‌పై బాలీవుడ్ నటి కంగన రనౌత్ మండిపడింది. ‘ఓ నాలుగు రోజుల పాటు ఆ దోషులతో పాటు ఈమెను కూడా జైల్లో పెట్టాలి. ఇలాంటి మహిళలే అలాంటి రేపిస్టులకు, కామాంధులకు, హంతకులకు జన్మ ఇస్తారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

webtech_news18