హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : రూ.10కే భోజనం... ఎక్కడో తెలుసా?

జాతీయం11:02 AM December 21, 2019

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) రూ.10కే భోజనం స్కీం తెచ్చింది. అది అందరికీ కాదు. BMC ఉద్యోగులకు మాత్రమే. ఈ ఫుడ్... డిసెంబర్ 19 నుంచీ BMC క్యాంటీన్‌లో లభిస్తోంది. ఇందులో రెండు చపాతీలు, రైస్, పప్పు, రెండు కూరగాయల కర్రీస్ ఉంటాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading