హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Viral Video : రోడ్డున వెళ్లే అమ్మాయి పొట్టి డ్రెస్ వేసుకుందని.. బైక్ ఆపి..

ట్రెండింగ్22:50 PM October 08, 2019

రోడ్డు మీద పొట్టి డ్రెస్సు వేసుకుని వెళ్లున్న ఓ యువతిని చూసిన యువకుడు బైక్ ఆపాడు. భారతీయ సంప్రదాయంతో కూడిన దుస్తులు వేసుకోవాలని సూచించాడు. అయితే, ఆ అమ్మాయికి మద్దతుగా ఓ యువకుడు గట్టిగా బదులిచ్చాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading