హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: బిగ్‌బాస్ హౌస్ నుంచి కౌశల్, లల్లికి ఏం తెచ్చాడో తెలుసా...

ట్రెండింగ్16:00 PM October 01, 2018

‘బిగ్‌బాస్’ సీజన్ 2 టైటిల్ కౌశల్‌ని వరించింది. భారీ ఓట్ల తేడాతో రికార్డు సృష్టించిన కౌశల్... బయట ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్ నుంచి తన ఇంటికి చేరుకున్నాడు. తన కూతురు లల్లి కోసం హౌస్ నుంచి ఓ ప్రత్యేకమైన బహుమతి కూడా తీసుకొచ్చాడు కౌశల్. అదేంటి... ఎలా చేశాడంటే...

Chinthakindhi.Ramu

corona virus btn
corona virus btn
Loading