హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: బిగ్‌బాస్ సామ్రాట్‌కి బయట ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే...

ట్రెండింగ్16:24 PM October 01, 2018

‘బిగ్‌బాస్’ రెండో సీజన్ విజయవంతంగా ముగిసింది. 113 రోజుల పాటు సాగిన సెకండ్ సీజన్‌లో కౌశల్ టైటిల్ విన్నర్ కాగా... సింగర్ గీతామాధురి రన్నరప్‌గా నిలిచింది. అయితే మొట్టమొదటి ఫైనలిస్ట్‌గా నమోదైంది మాత్రం సామ్రాట్. టాస్క్‌లో గెలిచి లక్కీగా ఫైనల్ చేరిన సామ్రాట్... ఎలిమినేట్ అయిన మొదటి పార్టిసిపెంట్‌గా కూడా నిలిచాడు. బయటికి వచ్చాక జనాల నుంచి వస్తున్న రెస్పాన్స్ గురించి సామ్రాట్ ఏమన్నాడంటే...

Chinthakindhi.Ramu