HOME » VIDEOS » Trending

Video: కుప్పకూలిన విమానం..14 మంది మృతి

అంతర్జాతీయం11:53 AM December 27, 2019

100 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న బెక్ ఎయిర్ ఫ్లైట్, కజాఖ్స్తాన్ అల్మట్టి విమానాశ్రయం సమీపంలో టేకాఫ్ అయిన తరువాత కుప్పకూలింది. ప్రమాదంలో 8 మంది పిల్లలతో సహా 35 మంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు.

webtech_news18

Top Stories