హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: బొగ్గు గనిలో ఎలుగుబంటి హల్‌చల్.. భయాందోళనలో కార్మికులు

జాతీయం08:32 AM November 15, 2019

మహారాష్ట్ర చంద్రపూర్ లో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. బొగ్గు గని ప్రాంతంలో రోజంతా తిరుగుతూ ఉండటంతో ఉద్యోగులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. పగటిపూట మాత్రమే కాదు, రాత్రి కూడా ఎలుగుబంటి వర్క్‌షాప్‌లోనే ఉంది. వర్క్‌షాప్ పైకప్పుపై ఉన్న తేనెతుట్టె తింటున్న సమయంలో ఎనుగుబంటిని బంధిస్తారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బొగ్గు గని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

webtech_news18