హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: మన క్రికెటర్ల 3 నెలల సంపాదన ఎంతో తెలుసా?

క్రీడలు18:31 PM September 11, 2018

మన క్రికెటర్లు మ్యాచ్ ఫీజ్ రూపంలో అందుకుంటున్న సొమ్ము వివరాలను రూపాయలతో సహా బయట పెట్టింది బీసీసీఐ. కోచ్ రవిశాస్త్రి దగ్గర్నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, అశ్విన్... తదితరులు గత సౌతాఫ్రికా సిరీస్ ఆడినందుకు, అదీగాక మూడు నెలల కాలానికి అందుకున్న పారితోషికాన్ని తెలుపుతూ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏయే క్రికెటర్ సంపాదన ఎంత ఉందంటే...

Chinthakindhi.Ramu