ఓ కుర్రాడి బ్యాటింగ్ స్టైల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కాని స్టైల్లో ఆ కుర్రాడు బ్యాటింగ్ చేశాడు. ముంబైలో ఓ గల్లీ క్రికెటర్ ఈ డిఫరెంట్ స్టైల్ బ్యాటింగ్ చేసినట్టు చెబుతున్నారు.