HOME » VIDEOS » Trending » BANK EMPLOYEE USING IRON BOX TO CURB CORONAVIRUS SPREAD SEE THE VIDEO BA

కరోనాపై యుద్ధం... ఐరన్ మ్యాన్‌గా బ్యాంక్ ఉద్యోగి...

ట్రెండింగ్16:13 PM April 05, 2020

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బ్యాంక్ ఉద్యోగి ఐడియా అందరినీ ఆకట్టుకుంటోంది. బ్యాంక్‌లో ఇచ్చే స్లిప్పులు, నోట్లను ఇస్త్రీ చేస్తూ కరోనా వైరస్‌ రాకుండా తనను తాను కాపాడుకుంటున్నాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

webtech_news18

Top Stories