హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

#NTRBiopic : ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేసిన కథానాయకుడు చిత్ర బృందం

ట్రెండింగ్11:50 AM January 09, 2019

భారీ అంచనాలతో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం కథానాయకుడుకి ఫ్యాన్స్ నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ, విద్యాబాలన్, డైరెక్టర్ క్రిష్ తదితరులు హైదరాబాద్‌లోని బ్రమరాంబ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు. సంక్రాంతికి అదిరిపోయే సినిమా ఇచ్చారంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Krishna Kumar N