HOME » VIDEOS » Trending

Video: పీవీ సింధు... షటిల్ కోర్ట్ నుంచి వందల కోట్ల ఆర్జన దాకా

క్రీడలు17:21 PM September 25, 2018

పీవీ సింధు... భారత బ్యాడ్మింటన్‌లో ఈ పేరు సృష్టించినంత సంచలనం మామూలుది కాదు. అనితర సాధ్యమైన విజయాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ... స్టార్ ప్లేయర్‌గా అవతరించిందీ తెలుగు తేజం. రెండేళ్లుగా ఆమె ప్రదర్శన పరిశీలిస్తే అన్నీ సంచలనాలే... ఆరు టోర్నమెంట్ల‌లో ఫైనల్ చేరిన సింధు... మూడు టైటిల్స్ గెలుచుకుంది. ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఒకే ఒక్క భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సింధు... తాజాగా ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘టైకూన్స్ ఆఫ్ టుమారో’ జాబితాలోనూ స్థానం సంపాదించుకుంది.

Chinthakindhi.Ramu

Top Stories