హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన ఆటో...గర్భిణీ కోసం...

జాతీయం21:46 PM August 07, 2019

రైల్వే ఫ్లాట్‌ఫారమ్‌పై ఆటో ప్రత్యక్షమైంది. ఇదేంటని అక్కడున్న రైల్వే ప్రయాణికులు షాకయ్యారు. ఐతే అంతలోనే కొందరు వ్యక్తులు ఓ గర్భిణీని ఎత్తుకొని ఆటోలో కూర్చోబెట్టారు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముంబైలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading