హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : అసోంలో వల్లో పడిన భారీ చేప...

జాతీయం15:06 PM June 13, 2019

అసోంలో మత్య్సకారులకు ఓ భారీ చేప వల్లో చిక్కింది. అంత పెద్ద చేప ఎప్పుడూ చిక్కలేదనీ, దాదాపు 15 కేజీలు ఉందని చెప్పారు వాళ్లు. ఐతే... అది క్యాట్ ఫిష్ అనీ, దాన్ని తినకూడదని కొందరు అంటుంటే... మంచి నీటిలో పెరిగిన ఆ చేపను తింటే ఏ సమస్యా ఉండదని మత్య్సకారులు చెబుతున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading