హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: స్వప్న బర్మన్... చిరకాల స్వప్నాన్ని తీర్చనున్న అడిడాస్

క్రీడలు16:46 PM September 14, 2018

స్వప్న బర్మన్... ఏషియాడ్ 2018 హిప్టాథ్లాన్ ఈవెంట్‌లో పసడి పతకం సాధించి, చరిత్ర సృష్టించిన అథ్లెట్. పంటి నొప్పిని భరిస్తూనే బరిలోకి దిగి, అతి కష్టమైన ఈవెంట్‌గా పేరొందిన హిప్టాథ్లాన్‌లో స్వర్ణం నెగ్గి, అందరి మనసుల్ని కొల్లగొట్టిన మనమ్మాయి. స్వప్నా బర్మన్‌కు పుట్టుకతోనే అరికాళ్లకు ఆరు వేళ్లున్నాయి. దాంతో మామూలు బూట్లు ఆమెకు పట్టేవికావు. ఇన్నాళ్లు బాధను భరిస్తూనే పరుగు పెట్టిన స్వప్నా... చిరకాల స్వప్నాన్ని తీర్చేందుకు సిద్ధమైంది ‘అడిడాస్’ సంస్థ. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి స్వప్నా కోసం ప్రత్యేకమైన బూట్లు తయారుచేసే పనిలో పడింది.

Chinthakindhi.Ramu