Saina-Kashyap: జనరల్‌గా సైనా నెహ్వాల్ తన పర్సనల్ లైఫ్ విశేషాల్ని అందరితోనూ పంచుకోదు. అలాంటిది హాలిడే ట్రిప్‌ని మాత్రం అందరికీ షేర్ చేసింది.