హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: మంచులో కూరకుపోయిన స్థానికులు.. ప్రాణాలకు తెగించి కాపాడిన సైనికులు..

జాతీయం12:32 PM January 16, 2020

జమ్మూ కాశ్మీర్‌ బారాముల్లా జిల్లాలో మంచు కింద చిక్కుకున్న తారిక్ ఇక్బాల్, జహూర్ అహ్మద్ ఖాన్ అనే పౌరులను ఇండియన్ ఆర్మీ యూనిట్ రక్షించింది. వీడియోలో, పౌరులను రక్షించడానికి సైనికులు తీవ్రంగా మంచు తవ్వడం చూడవచ్చు. అనంతరం ఇద్దరినీ రెజిమెంటల్ ఎయిడ్ పోస్టుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

webtech_news18