హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: బీఎండబ్ల్యూ కారును నదిలోకి తోసేశాడు.. ఎందుకంటే..

జాతీయం16:49 PM August 10, 2019

ఓ యువకుడు విచిత్రంగా ప్రవర్తించాడు. తన తండ్రి మీద కోపంతో కొత్త బీఎండబ్ల్యూ కారును నదిలోకి తోసేశాడు. హర్యానాలో ఈ ఘటన జరిగింది. ఆ యువకుడు తనకు జాగ్వార్ సినిమా కావాలని డిమాండ్ చేశాడు. అయితే, తల్లిదండ్రులు మాత్రం అతడికి జాగ్వార్ కాకుండా బీఎండబ్ల్యూ కారు కొనిపెట్టారు. అయితే, ఆ కారు అతడికి నచ్చలేదు. దీంతో కోపంతో ఆ కారుని నదిలోకి తోసేశాడు.

webtech_news18