హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఏనుగు వెంటపడితే ఇలా ఉంటుంది...

ట్రెండింగ్22:48 PM January 18, 2020

కర్ణాటకలో ఓ ఏనుగుకు కోపం వచ్చింది. దారిలో వచ్చిన ట్రక్కును వెంటపడి తరిమింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఏనుగు వెంటపడి తరముతుంటే ట్రక్కు డ్రైవర్ భయంతో వాహనాన్ని రివర్స్‌లో నడుపుతూ దాన్నుంచి భయటపడ్డారు.

webtech_news18