బండి మీద చెరుకురసం అమ్ముకుంటున్న ఓ మహిళ.. టిడిపి బ్యానర్‌లో ఉన్న మంత్రి లోకేష్ ఫోటోను చూసి..ఆయన పాటలు పాడుతారుకదా.. ఆయన లాగే.. మీరు ఉన్నారు.. అంటూ..మరోక వ్వక్తితో అనడంతో అక్కడ ఉన్నవారు నవ్వుల్లో మునిగితెలారు. ఇక్కడ విశేషమేమంటే...ఆ మరో వ్యక్తి కృష్ట చైతన్య. ఆ మహిళ నారా లోకేష్ ఫోటోను సింగర్ కృష్ణ చైతన్యగా అనుకుని పొరపాటు పడింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌లో ట్రెండ్ అవుతుంది.