హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: కొడుకు పెళ్లిలో డాన్స్ ఇరగదీసిన ఏపీ మాజీ మంత్రి... వీడియో వైరల్...

ఆంధ్రప్రదేశ్08:21 AM March 02, 2020

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మాజీ మంత్రి, టీడీపీలో విశాఖ నుంచీ సీనియర్ నేత అయిన అయ్యన్న పాత్రుడు... జనరల్‌గా ఎప్పుడూ సీరియస్‌గానే ఉంటారు. ఆయనకు సంబంధించి ఏ వార్త వచ్చినా అది హాట్ గానే ఉంటుంది. అలాంటి ఆయన... ఇప్పుడు ఆఫ్ బీట్ న్యూస్‌లోకి ఎక్కారు. తన కొడుకు పెళ్లి కార్యక్రమంలో బిజీగా ఉన్న ఆయన... రిసెప్షన్‌లో సరికొత్తగా కనిపించారు. తనకు అంతగా డాన్స్ రాకపోయినా... "యెల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా" సాంగ్ వినిపిస్తుంటే... మంత్రి స్టెప్స్ వెయ్యకుండా ఉండలేకపోయారు. ఆయన్ను స్టెప్స్ వెయ్యమని మహిళలు ఎంకరేజ్ చెయ్యడంతో... అలా అలా వేసిన చిందులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీరియస్ మంత్రిని కూడా స్టెప్స్ వేసేలా చేసింది ఈ సాంగే. ఎప్పుడో వచ్చిన దేవత సినిమాలో... ఈ సాంగ్‌కి శోభన్ బాబు, శ్రీదేవీ డాన్స్ వేశారు. అప్పట్లో ఈ సాంగ్ ఓ సంచలనమైంది. తాజాగా ఈ పాటను రీమిక్స్ చేసి... వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్, పూజా హెగ్డేతో స్టెప్పులేయించారు. ఇది కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. అలాంటి పాట ఆయన్ని కూడా కదిలించిందంటే మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading