HOME » VIDEOS » Trending

Video: దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్...

ట్రెండింగ్19:00 PM December 29, 2019

బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రఖ్యాత దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. 66వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల్లో భాగంగా కేంద్రం అమితాబ్ బచ్చన్‌ను సినీ రంగంలో అత్యున్నత సినీ జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. ఈ అవార్డు అందుకున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్.

webtech_news18

Top Stories