హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : 30 ఇయర్స్ పృథ్వీరాజ్ బొమ్మను చెప్పులతో కొట్టిన రైతులు..

ఆంధ్రప్రదేశ్15:38 PM January 09, 2020

అమరావతిలో రైతుల పేరుతో ఆందోళనలు చేస్తోంది పెయిడ్ ఆర్టిస్టులేనన్న 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ వ్యాఖ్యలపై అమరావతి తుళ్లూరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై పృథ్వీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆ ఫోటోను చెప్పులతో కొట్టారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading