హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: స్కూళ్లు, కాలేజీలు, సినిమాలు అన్నీ బంద్‌...కరోనా

జాతీయం11:19 AM March 13, 2020

కరోనా కారణంగా ఈ నెలాఖరు వరకు సినిమాహాళ్లను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలను కూడా మార్చి 31 వరకు మూసి వేసేందుకు నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading