ఉదయ్‌పూర్‌లో ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇషా పెళ్లి వేడుకలో బాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ సందడి చేశారు.