నటుడు, దర్శకుడు అయిన రవిబాబు తనదైన స్టయిల్లో మాస్క్ చేసి ఔరా అనిపించాడు. ఇంట్లో సాక్స్ ఉంటే చాలు మాస్క్ చేసుకోవడం ఎంత ఈజీనో ఆయన ఓ వీడియోలో తెలియజేశారు. విశేషం ఏమిటంటే రవిబాబు చేసిన మాస్క్కి స్టిచ్చింగ్ అవసరం లేకపోవడం