హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: కరోనాకు చెక్?... తన పరికరంతో సాధ్యమే అంటున్న చిత్తూరు యువకుడు...

ఆంధ్రప్రదేశ్09:48 AM April 08, 2020

కరోనా వైరస్ ను నివారించే పరికరాన్ని తయారు చేశానంటున్న పలమనేరు మండలం, మొరం గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త పవన్. పవన్ గురించి చెప్పాలంటే చదివింది 6th class కానీ అతని మేధస్సు తో ఇప్పటి దాకా 30 రకాల ఇనోవేషన్ లు కనుకొవ్వడం జరిగింది. ఈ పరికరం పూర్తిగా ఒక రిమోట్ సహాయంతో పనిచేస్తుందని , ఆ పరికరాన్ని ఆన్ చేసిన వెంటనే సుమారు నూరు డిగ్రీలు ఉష్ణోగ్రత తో నీరు ఆవిరి అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అలా ఆవిరైన నీటిని మనిషి పాదాల నుండి తల వరకు ఉన్న వైరస్ను నిర్మూలిస్తుంది అన్నారు తర్వాత రెండు నిమిషాలపాటు తలమీద బ్లోయర్ ద్వారా వచ్చే వేడి గాలి మిగిలిన వేడి గాలి ద్వారా పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా పచ్చ కర్పూరంతో కూడిన వేడి ఆవిరిని పీల్చడం వలన ముక్కు, గొంతు, చెవి ,కన్ను భాగాలపై నా ఏర్పడిన వైరస్ను పూర్తిగా నశింపజేసే శక్తి ఉందని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ కారణంగా, అతి తక్కువ వస్తువులను సమకూర్చుకొని ఈ పరికరాన్ని తయారు చేశాం అన్నారు. ప్రభుత్వ సహకారముంటే నేను ఇంకా మంచి స్థాయి ఇన్నోవేషన్ చేస్తానని తెలిపారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading