హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఆపరేషన్ చేస్తున్నా.. భలేగా పాటలు పాడిన ఆరేళ్ల బుడతడు..

జాతీయం17:50 PM September 16, 2019

ఓ వైపు వైద్యులు ఆపరేషన్ చేస్తున్నారు.. ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు.. బంధువులంతా దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు.. ఆ బుడతడు మాత్రం ఏంచక్కా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేశాడు. పశ్చిమబెంగాల్‌లోని బిర్భూం జిల్లాకు చెందిన బాలుడు.. ఆపరేషన్ జరుగుతున్నా ఏమాత్రం జంకు లేకుండా పాటలు పాడాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. వాస్తవానికి పాట పాడితే.. శస్త్రచికిత్సకు అవసరమయ్యే అవయవం కదులుతుంది. ఆ సమయంలో ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లకు సులువు అవుతుంది. అందుకే పాటలు పాడించి శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తి చేశారు డాక్టర్లు.

webtech_news18