హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: అరుదైన చారల గుర్రం.. చూస్తే వావ్ అనాల్సిందే..

ట్రెండింగ్15:31 PM October 01, 2019

కెన్యాలోని మసాయ్ మరా పార్కులో అరుదైన చారల గుర్రం కనిపించింది. నల్లని శరీరంపై తెల్లని మచ్చలతో దర్శనమిచ్చిన ఈ జీబ్రా కనులకు ఇంపుగా కనిపిస్తోంది. జీబ్రాల్లో జన్యు సవరణల ద్వారా ఇలా జరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఏదేమైనా.. కొత్త రంగులో చారల గుర్రం కనిపించడంతో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు పండగ చేసుకుంటున్నారు.

Shravan Kumar Bommakanti