హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

బైక్‌పై చక్కర్లు కొడుతున్న ఆవు.. ఆకట్టుకుంటున్న వీడియో..

ట్రెండింగ్13:42 PM May 27, 2019

Cow riding on Bike: కుక్కనో, పిల్లినో బైక్‌పై ఎక్కించుకొని ప్రయాణం చేయడం చూస్తుంటాం.. బైక్ ఎక్కి బుద్ధిగా కూర్చొని, రోడ్డుపై వెళ్లే వాళ్లను, అటు ఇటూ చూస్తూ ఉండటం కామన్. అయితే, ఓ యువకుడు మాత్రం వెరైటీగా తన బైక్‌పై ఆవును ఎక్కించుకొని చక్కర్లు కొట్టాడు. పైగా, ఆ ఆవు ఎలాంటి బీభత్సం సృష్టించకుండా బుద్ధిగా కూర్చొని ప్రయాణం చేస్తుండటం విశేషం. ఈ సంఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది.

webtech_news18