రాజస్థాన్లోని అజ్మేర్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. రోడ్ల మీద వరదలా నీరు పారుతోంది. ఆ ప్రవాహంలో పడి ఓ యువకుడు కొట్టుకుపోయాడు. యువకుడిని కాపాడేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఆ వీడియో వైరల్గా మారింది.