హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఈ పంజాబి బాహుబలి ముందు రాజమౌళి బాహుబలి చిత్తే...!

జాతీయం15:36 PM December 05, 2018

 పంజాబ్ రాష్ట్రానికి చెందిన  జగదీప్ సింగ్ చూడడానికి మామూలుగా లేడు. ఆయన పొడవు ఏడు అడుగుల ఆరు అంగుళాలు. బరువు 190 కేజీలు. ఆయను చూస్తుంటే నిజ జీవితంలో నివసిస్తున్న బాహుబలుడులా వున్నాడు. ఆ ఎత్తుతో అంత బరువు ఉండడం వల్ల ఆయనకు కావాల్సీన సైజులో చెప్పులు గానీ, షూస్ గానీ దోరకడం లేదంట పాపం. జగదీప్ సింగ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. 

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading