హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : విచిత్రం... చెట్టు లోపల పడిన పిడుగు

అంతర్జాతీయం13:53 PM October 21, 2019

పిడుగు పడితే చెట్లు కూలిపోవడం... మోడు మాత్రమే మిగలడం వంటివి మనం చూస్తుంటాం. ఐతే... ఆ చెట్టుపై పడిన పిడుగు వల్ల... చెట్టు కూలిపోకముందు ఓ విచిత్రం జరిగింది. చెట్టు చుట్టూ బాగానే ఉంది కానీ... లోపల మొత్తం కాలిపోసాగింది. అది సినిమాల్లో గ్రాఫిక్స్‌లా ఉండటంతో... ఓ నెటిజన్ దాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది. దురదృష్టవశాత్తూ ఆ చెట్టును కాపాడలేకపోయారు.

webtech_news18