ఏనుగులు అప్పుడపుడు అటవీ ప్రాంతంలో నుంచి జనావాసాల్లోకి వచ్చి వీరంగం చేస్తుంటాయనే సంగతి తెలిసిందే. కర్ణాటకలోని కొడగు జిల్లా మాల్దారే జంక్షన్ లో ఓ గజరాజుల గుంపు మాత్రం ఎలాంటి హల్ చల్ చేయకుండా నిదానంగా వాటి దారిన అవి వెళ్లిపోయాయి.