హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: కికి ఛాలెంజ్ ఈ కుక్క డ్యాన్స్ చూస్తే ఫిదా అవుతారు!

అంతర్జాతీయం17:33 PM August 01, 2018

కికి ఛాలెంజ్ ట్విట్టర్లో తెగ హడావుడి చేస్తోంది. స్టార్ సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా అందరూ ఈ ఛాలెంజ్ స్వీకరించి వీడియోలు చేస్తున్నారు. వెళుతున్న కారులోంచి దిగి, డ్యాన్స్ చేసి మళ్లీ ఎక్కాల్సి ఉంటుంది. తాజాగా ఓ కుక్క చేసిన కికి ఛాలెంజ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading