హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : తిరుమల శ్రీవారికి రూ.2.25 కోట్ల విలువైన కానుక...

తమిళనాడు తేని జిల్లాకు చెందిన భక్తుడు తంగదురై 6 కేజీల బంగారంతో తిరుమల శ్రీవారి కంసో వరద హస్తం, కఠి హస్తంను తయారుచేయించాడు. నిపుణులైన స్వర్ణకారులతో భక్తి శ్రద్ధలతో ఈ అభరణాలు తయారు చేయించినట్టు వివరించాడు. తీవ్ర అనారోగ్యంతో చావుబ్రతుకుల్లో ఉన్న తనకు ఆ దేవదేవుడి వల్లే పునర్జన్మ లభించిందని తంగదూరై వివరించాడు. ఆదివారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో ఈ విరాళాన్ని టీటీడీ అధికారులకు అందజేయనున్నాడు. శ్రీవారి మూలవిరాట్టు అలంకరణకు ఈ స్వర్ణ వరద, కఠి హస్తాలను అర్చకులు ఉపయోగించబోతున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading