హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : బావిలో దూకిన మొసలి... ఆ తర్వాత...

జాతీయం13:12 PM August 18, 2019

కర్ణాటకలోని బెల్గాంలో ఉన్న నంగనూర్ గ్రామ ప్రజలు ఒక్కసారిగా షాకయ్యారు. రోజూలాగే అక్కడి వారు... మంచి నీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్లారు. నీటిలో ఏదో చెక్క ముక్క లాంటిది కదులుతూ కనిపించింది. ఏంటా అని జాగ్రత్తగా చూస్తే... అది మొసలి అని అర్థమైంది. షాకయ్యారు. వార్నీ ఇదెప్పుడు దూకింది బావిలో... అనుకున్నారు. అటవీ అధికారులకు కాల్ చేశారు. వాళ్లు వచ్చి జాగ్రత్తగా మొసలిని బయటకు తీశారు. దగ్గర్లోని చెరువు లోంచీ వచ్చిన మొసలి... దారి తప్పి... బావిలో దూకేసి ఉంటుందని భావిస్తున్నారు.

Krishna Kumar N