Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

    Video : ఆవు కోసం కిలోమీటర్ల కొద్దీ ఆగిపోయిన వాహనాలు

    అంతర్జాతీయం12:20 PM December 09, 2019

    ఈ విచిత్రమైన పరిణామం న్యూజిలాండ్‌లో జరిగింది. హైవేపై... ఓ ఆవు నడుస్తూ వెళ్తోంది. ఇలా మన రోడ్లపై జరిగితే... హారన్లు కొట్టి... అరుస్తూ... ఎలాగొలా ఆవును రోడ్డు పక్కకు వెళ్లేలా చేస్తాం. న్యూజిలాండ్ వాహనదారులు అలా చెయ్యలేదు. ఆవు వెనక నెమ్మదిగా వాహనాల్ని పోనిచ్చారు. ఎలాంటి హారన్లూ కొట్టకుండా ఏమాత్రం ఆవును డిస్టర్బ్ చెయ్యకుండా వెళ్లారు. ఫలితంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ కొంతసేపు ఆగిపోయింది. అందుకే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. కాసేపటి తర్వాత ఆవు ఆ పక్కనున్న పొలాల్లోకి వెళ్లింది. అప్పుడు వాహనాలు తిరిగి వేగం అందుకున్నాయి.

    webtech_news18

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading