హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఈ దంపతులు వింతలు చేస్తున్నారు..

జాతీయం12:39 PM November 07, 2019

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన భార్యభర్తలు తమ టాలెంట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నారు. స్వతహాగా టీచర్లు అయిన చేతన్ కొప్ప, అక్షత కుడ్ల.. తమ టాలెంట్‌తో ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. అక్షత నోటితో మిమిక్రీ చేస్తుంటే, చేతన్ పేపర్ కటింగ్స్‌తో అద్భుతమైన ఆర్ట్స్ గీస్తున్నాడు.

webtech_news18