హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : మోదీ మామిడిపండ్లు... అమిత్ షా మామిడికాయలు... తింటే టేస్టే టేస్ట్...

జాతీయం09:14 AM July 06, 2019

ఢిల్లీలో 31వ మామిడి పండ్ల ఫెస్టివల్... మ్యాంగో లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. రకరకాల మామిడిపండ్లను ప్రజలకు పరిచయం చెయ్యడానికి కేంద్ర టూరిజం శాఖ, ఢిల్లీ ప్రభుత్వం కలిసి ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాయి. ఇక్కడ దాదాపు వందకు పైగా మామిడి పండ్ల జాతుల్ని ప్రదర్శనకు పెట్టారు. వాటిలో మోదీ, అమిత్ షా జాతి మామిడి పండ్లు కూడా ఉండటం విశేషం.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading