హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: గుంటూరు జిల్లాలో ఘోరం.. పిడుగు పడి 150 గొర్రెలు మృతి

ఆంధ్రప్రదేశ్11:57 AM October 09, 2019

ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. బాపట్ల మండలం వెదుళ్లపల్లె రైల్వే ట్రాక్ సమీపంలో పిడుగు పడి 150 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ రోజు ఉదయం భారీ వర్షం, ఉరుములు మెరుపులతో పిడుగులు పడటంతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. ఒక్కసారిగా పిడుగు గొర్రెలపై పడటంతో మూగ జీవాలు ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచాయి. వీటి విలువ రూ.7 లక్షల వరకు ఉంటుందని సమాచారం. కాగా, వందల సంఖ్యలో గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపర్లు కన్నీరుమున్నీరవుతున్నారు.

Shravan Kumar Bommakanti