హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : పర్వతాన్ని అధిరోహించిన పదేళ్ల బాలిక...

అంతర్జాతీయం10:10 AM June 20, 2019

కొలరాడోకి చెందిన పదేళ్ల సెలా ష్నీటెర్... యోస్మైట్ నేషనల్ పార్క్‌లోని ఎల్ కేపిటన్ పర్వతాన్ని ఐదు రోజులు కష్టపడి ఎక్కింది. 3వేల అడుగుల ఎత్తున్న ఈ పర్వతాన్ని ఎక్కేందుకు ఆమె తండ్రి, ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ మార్క్ రెజియర్ సహకరించారు. తండ్రి సాయంతో ఆ చిన్నారి కొద్దికొద్దిగా ఎక్కుతూ... అనితర సాధ్యమైనది సాధించింది. ఇదే కుటుంబానికి చెందిన సెలా తల్లి జాయ్ కూడా 15 ఏళ్ల కిందట ఈ పర్వతాన్ని ఎక్కింది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading