హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: డ్రోన్ కెమెరా కు పట్టుబడిన 10మంది మందు బాబులు...

ట్రెండింగ్16:59 PM December 30, 2019

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడ్ గ్రామ శివారులో గల బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న పదిమంది మందు బాబులను ఆదివారం నాడు పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో పట్టుకున్నారు.పట్టుబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ కు చెందిన టి శ్రీకాంత్, జి లక్ష్మణ్, యం రంజిత్, బొమ్మకల్ కు చెందిన జి లకేష్, పెద్దపల్లి కి చెందిన కే రాజేష్, దుర్షేడ్ చెందిన వి సాయి, టి వేణు, ఎం వంశీ, మానకొండూరు కు చెందిన కే రాకేష్, వికారాబాద్ కు చెందిన కే సాయి కిరణ్ లు పట్టుబడ్డారు. వీరిని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

webtech_news18