హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : కుండలతో కూలర్లు... నిజామాబాద్ వాసి అద్భుత సృష్టి...

తెలంగాణ12:49 PM IST Apr 18, 2019

Pot Cooler : ప్లాస్టిక్ ఫైబర్ కూలర్లూ, ఐరన్ కూలర్లూ మనకు తెలుసు. ఇవి కుండలతో తయారయ్యే కూలర్లు. వినూత్న ఆలోచనలతో అందర్నీ ఆకర్షిస్తున్నాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన జోగు ప్రమోద్. నీటిని చల్లగా ఉంచే కుండనే... కూలర్‌గా మార్చితే ఎలా ఉంటుందా అని ఆలోచించి... కొన్ని నెలలుగా ప్రయత్నించి విజయం సాధించాడు. మోర్తాడ్ మండలం షెట్ పల్లి గ్రామానికి చెందిన జోగు ప్రమోద్... ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ మెకానిక్స్‌లో ఎక్స్‌పర్ట్. మూడుసార్లు ఫెయిలై... నాలుగోసారి కుండ కూలర్‌ను విజయవంతంగా తయారుచేళాడు. ఈ కుండ కూలర్ తయారీకి దాదాపు రూ.1200 వరకూ ఖర్చు అవుతోంది. వినియోగదారులకు రూ.1,400కు అమ్ముతున్నాడు.

Krishna Kumar N