హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఆర్టీసీ సమ్మెపై దుమ్ములేపుతున్న పిల్లోడి పాట..

తెలంగాణ16:00 PM October 19, 2019

Telangana Bandh : ఆర్టీసీ జేఏసీ పిలుపుతో నిర్వహిస్తున్న తెలంగాణ బంద్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికుల డిమాండ్లకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో ఒక పిల్లాడు ఆర్టీసీ సమ్మెపై పాడిన పాట అందరిని ఆకర్షించింది. సీఎం కెసిఆర్ పై  పిల్లోడు ఒక రేంజ్ లో సెటైర్స్ వేసాడు . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

webtech_news18