తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహాస్వామి దేవాలయాన్నిఆలయానికి కరోనా ఎఫెక్ట్ తగిలింది. నేటి నుంచి మార్చి 31 వరకు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటించారు. లఘు దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని తెలిపారు.