తెలంగాణ పోలీస్ శాఖ మహిళా పోలీసుల్ని సైతం పెట్రోలింగ్‌లో దించింది. మగవారితో సమానంగా అన్నిరకాల బాధ్యతల్ని మహిళలకు అప్పగించింది. దీంతో మహిళా సాధికారిత కోసమే లేడీ కానిస్టేబుల్స్‌ను కూడా పెట్రోలింగ్ కోసం రంగంలోకి దించామన్నారు షీ టీం ఇంఛార్జ్ షిఖాగోయల్.